Model Complaints




MODAL COMPLAINTS TO POLICE



(1) In English-

In every complaint, the following are essential-
(1) Details of Complainant
(2) Date, Time and Place of occurrence
(3) Details of Accused and their role
(4) weapons /tools used
(5) Motive for the offence
(6) Details of witnesses
(7) Details of occurrence.


ప్రతి  అర్జీలో ఈ క్రింద తెలిపిన అంశాలు తప్పకుండా ఉండాలి.
(1) ఫిర్యాదుదారుని పేరు,చిరునామా 
(2) నేరం జరిగిన తేది,సమయము,ప్రదేశం 
(3) నేరం చేసిన వారి వివరములు 
(4) నేరంలో వాడిన ఆయుదాలు/ పరికరాలు  
(5) నేరం చేయుటకు కారణం 
(6) సాక్షుల వివరములు 
(7) జరిగిన నేరం వివరములు.

// HURT CASE //

To
The Officer-in-charge of P.S.,
____________________ P.S.

Respected Sir,

Sub:- Criminal Case of Hurt - Request to initiate action and do justice – Regarding.

*****

1. Introduction:
          I, _______________________ S/W/D/o.___________________, Age ___ Years, Occ:_______________________, r/o. _____________________ humbly wanted to bring to your notice through this complaint for initiating criminal action in terms of law.

2. Occurrence details:
          On __________________ (date) at about ______________ (time) when I was at __________ the accused _______________________(details of known accused – name, s/d/w/o., age, occ, address/unknown), keeping the previous grudges/family disputes/petty quarrels/faction, A1 ______ beat me with sticks while A2 ____________ and A3 ___________ caught hold of me thereafter A2 and A3 also beat me, as such I received bleeding injuries. In the mean time, the witnesses (1)______________ and (2)_____ interfered and rescued me from the hands of above accused persons.

3. Prayer:
          Hence, I request you to kindly initiate action against the above cited accused persons and do justice to me.
Yours faithfully,
Sd/-.  


(2) In Telugu Language-

______________ పోలీస్ స్టేషన్ అధికారి గారికి,

విషయం: కర్రలతో కొట్టి ఘాతం కలిగించిన నేరం చేసిన వారి పై తగిన చర్యలు తీసుకొనుట కోరకు అర్జీ.

అయ్యా!

1. నా పేరు ___________ తండ్రి/భర్త _____________. నేను _________________ ప్రదేశంలో నివాసం ఉంటున్నాను. 

2. తేదీ ____________ న _____________ సమయానికి నేను _____________ ప్రదేశం వద్ద  ఉండగా  ______________________ అను వారు పాత కక్షలు/కుటుంబ కలహాలు/ఫ్యాక్షన్/చిల్లర గొడవలు మనసులో పెట్టుకొని కర్రలతో నా పై దాడి చేసి, _______________ వారు నన్ను పట్టుకొనగా ____ అతను నన్ను కర్రలతో కొట్టి గాయపరచినారు, అంతలో _______________ వారు వచ్చి నన్ను రక్షించినారు.

3. కనుక నా పై దాడి చేసి నన్ను కర్రలతో కొట్టి గాయ పరచిన పై తెలిపిన వారి పై క్రిమినల్  చర్యలు తీసుకొని నాకు న్యాయం చెయ్యవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
సం/-............  



(1) In English-
// THEFT CASE //

To
The Officer-in-charge of P.S.,
____________________ P.S.

Respected Sir,

Sub:- Criminal Case of Theft - Request to initiate action and do justice – Regarding.

*****

1. Introduction:
          I, _______________________ S/W/D/o.___________________, Age ___ Years, Occ:_______________________, r/o. _____________________ humbly wanted to bring to your notice through this complaint for investigation of recovery of the lost articles.

2. Occurrence details:
          On __________________ (date) at about ______________ (time) when I was away from house / sleeping in the house unknown accused or known accused – name, s/d/w/o., age, occ, address/unknown), committed theft of articles noted below worth Rs.____________.
Details of Lost Articles:
1)……………… 2)…………….. 3)……………. Etc.

3. Prayer:
          Hence, I request you to kindly investigate the matter, recovere the lost articles and do justice to me.
Yours faithfully,
Sd/-.  


(2) In Telugu Language-

______________ పోలీస్ స్టేషన్ అధికారి గారికి,



విషయం: దొంగతనం పై తగిన చర్యలు తీసుకొ పోయిన వస్తువులను తిరిగి అందేలా చర్యల కోరకు అర్జీ.


అయ్యా!

1. నా పేరు ___________ తండ్రి/భర్త _____________. నేను _________________ ప్రదేశంలో నివాసం ఉంటున్నాను. 



2. తేదీ ____________ న _____________ సమయానికి నేను _____________ ప్రదేశం వద్ద  నిదుర పోతుండగా / ఇంటిలో లేన్నప్పుడు గుర్తు తెలియని/ ______________________ అను వారు మా ఇంటిలోని ఈ దిగువ తెలిపిన వస్తువులను దొంగిలించి నారు.


దొంగిలించిన వస్తువుల వివరాలు:

1).... 2).... 3)....

3. కనుక నా పై దయచేసి దొంగిలించిన నా వస్తువుల గురించి దర్యాప్తు చేసి, నా పోయిన వస్తువులు తిరిగి ఇప్పించ వలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,

సం/-............  




Note:- The complaint in Murder, Attempt to Murder, Assault etc. bodily offences are as same as  Hurt cases. The complaint in Theft, House theft, pick pocket, robbery, dacoity etc. property offences are same as theft. they require little modifications only.